India Vs New Zealand : Hardik Pandya Takes A Stunning Catch To Dismiss Kane Williamson | Oneindia

2019-01-28 2

India Vs New Zealand:India would want to win the match and seal the series right here before Virat Kohli goes for a well-earned rest. New Zealand need a score on the board to challenge the formidable Indian batting order.
#IndiaVsNewZealand3rd ODI
#HardikPandya
#KaneWilliamson
#ViratKohli
#HardikPandyaStunningCatch
#msdhoni
#Shikhardhavan
#kedarjadav
#cricket
#teamindia

న్యూజిలాండ్‌తో సోమవారం ప్రారంభమైన మూడో వన్డేలో భారత్ జట్టులోకి పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు ఫీల్డింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవల 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కి గురైన హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) నిషేధం ఎత్తివేసిన సంగతి తెలిసిందే.